ఆత్మ విశ్వాసమే అందం.

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటుతున్న కాజల్ అగర్వాల్ ఎన్నో అద్భుతమైన పాత్రలో ప్రేక్షకుల మనస్సుల్లో ఒక శాశ్వత స్దానం ఏర్పరుచుకుని, ఇప్పటికీ చిన్నప్పటి గ్లామర్ తోనే అందంగా వుంటుంది. అందం రహస్యం ఏమిటంటే ఆత్మవిశ్వాసంతో వుండటం అంటుంది. ఎప్పుడు సంతోషంగా వుండటం పోషకాహారం తీసుకోవడం, మంచి నిద్ర పోవడం మాత్రమే నేను అందం గురించి తీసుకునే శ్రద్ధ అంటుంది కాజల్. పెద్దగా జిమ్ కి కుడా వెళ్ళాను. వారానికి మూడు సార్లు వర్క్ అవుతస్ మాత్రమే చేయడం యోగా దయానం ఖచ్చితంగా చేయడం అంటే నా అలవాట్లు. ప్రయాణాలు చేయడం, సహస క్రీడలు ఇష్టం. అలాగే చిన్ని పిల్లలకు విద్య నేర్పే, దేక్స్ తెరిరీ గ్లోబల్ అనే అంతర్జాతీయ ఎన్ జీవో తో కలిసి పని చేస్తున్నానని చెపుతుంది కాజల్.