కాస్త దూరం మంచిదే 

నిరంతరం కరోనా వార్తలను వినటం వల్ల భయం ఆందోళన కలగటం సహజం.ముందుగా పుకార్లను వ్యాప్తి చేసే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఉత్తమం.చిన్న చిన్న వ్యాయామ లక్ష్యాలు చాలా అవసరం.రోజుకు అరగంట పాటు 14 రోజులు వేగంగా నడవాలని నిర్దేశించుకోవచ్చు.ఆ అరగంట శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.ఆన్ లైన్ వ్యాయామ తరగతుల్లో చేరవచ్చు.మంచి పోషకాహారం తోనే తగినంత శక్తి లభిస్తుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కొవ్వు, ఉప్పు, తీపి పదార్థాలు సాధ్యమైనంత మితంగా తీసుకోవాలి. పీచు అధికంగా ఉండే తాజా ఆహారం తినాలి.సాధ్యమైనంత డిస్టెన్స్ పాటిస్తూనే పొరుగు వారితో స్నేహ బంధాలతో ఉండవచ్చు.