ఈ మధ్య కాలంలో కొబ్బరి నూనె వైద్యం గురించి వినబడుతుంది.ప్రతి రోజు కొబ్బరి నూనె తాగితే బరువు తగ్గవచ్చు అంటున్నారు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ఫాటి యాసిడ్లు ఆకలిని తగ్గించి రోజులో కొన్నీ క్యాలరీలు తక్కువ తీసుకొనేలా చేస్తాయి. కానీ మిగతా భోజనపు అలవాట్లు ఏవీ మార్చుకొకుండా కొబ్బరి నూనె తాగటం మొదలు పెడితే ప్రయోజనం ఉండకపోగా పైగా ఎక్కువ బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటి చిట్కాలతో లాభం కన్నా శరీరానిక కలిగే కీడు ఎక్కువ,ఆరోగ్యం గురించి పూర్తి పరీక్షలు చేయించుకొని ,డైటీషియిన్ సలహాతో ఏ చిట్కాలకైనా ప్రయత్నించటం మంచిది.

Leave a comment