20 నిమిషాలు పర్లేదు

ఇప్పుడు ఇక ప్రతిరోజు ఉదయం వాకింగ్ కోసం అనుకుంటే కష్టమే. ఉదయం ఇంకాసేపు హాయిగా పడుకోండి అంటున్నారు. ఇక వ్యాయామం తీరు మార్చుకుంటే మంచిది అంటారు ఎక్స్ పర్ట్స్. కనీసం 20 నిమిషాలు వేగంగా పూర్తయ్యేలా బ్రిస్క్ వాక్, జాగింగ్, సైక్లింగ్, యోగా, స్ట్రింగ్త్ ట్రైనింగ్ కార్డియో వర్కవుట్స్ ఎంచుకోవచ్చు. రోజుకి 20 నిమిషాలు వర్కవుట్ మంచి వ్యాయమామే అవుతుంది. ఏది వీలుగా సౌకర్యంగా ఉంటుందనుకుంటే దాన్ని ట్రై చేయవచ్చు.