• “ధన్వంతరి ప్రసాదం”

  March 28, 2020

  ఓం ధాన్వంతరాయ నమః సంపూర్ణంగా ఆయురారోగ్యాయలతో భక్తులందరు వుండాలని ధన్వంతరీ మంత్రాన్ని నిశ్చలంగా జపిస్తే దుష్టశక్తులు మన దరిచేరవు. క్షీరసాగర మధన సమయంలో ధన్వంతరీ వారిది ఎంతో…

  VIEW
 • డైట్ లో ఐరన్ వుందా ?

  March 28, 2020

  తీసుకొనే ఆహారంలో ఐరన్ పుష్కలంగా ఉంటే శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు డైటీషియన్లు . డైట్ లో ఐరన్ నిండిన పదర్దాలు చేర్చుకోమంటున్నారు…

  VIEW
 • నిద్ర నొప్పి నివారణ ఔషధం 

  March 28, 2020

  నిద్ర వల్ల వచ్చే ప్రయోజనాల జాబితా ఎప్పటికప్పుడు పెరిగి పోతోంది . హాయిగా నిద్రపోతే సగం అనారోగ్యాలు రావు . ఇప్పుడే కొత్త పరిశోధన నిద్ర ఓ నొప్పి నివారణ అంటోంది . నిద్ర సరిపోయినంత పోతే నొప్పిని తగ్గించే కోపంగా విడుదలై మత్తు మందు మాదిరిగా పని చేస్తుందని పరిశోదకులు వెల్లడించారు . నిద్ర సరిగా పోకపోతే ఈ హార్మోన్ విడుదల కేంద్రాలు మూసుకుపోయి నొప్పి మరింత పెరుగుతుందని నిపుణులు చెపుతున్నారు . అంతే నిద్ర సహజమైన మత్తుమందు లా పనిచేస్తుందన్న మాట . అందుకే నిద్రకు భంగం కలిగించే పనులేమీ చేయద్దు . ప్రశాంతంగా నిద్ర పోయేందుకు ప్రయత్నం చేయండి అంటున్నారు పరిశోధకులు .

  VIEW
 • కల నిజమాయగా ! 

  March 28, 2020

  శ్రీ దేవి లాగా ఎప్పటికైనా పెద్ద హీరోయిన్ అవ్వాలని ,నాకు ఐశ్వర్యా రాయ్ లాగా క్రేజ్ ఉండాలని ఎన్ని కలలు కనే దాన్నో చెప్పలేను అంటోంది సారా అలీఖాన్ . ఆమె కలలు నిజమైనట్లే ఉంది . స్పోర్ట్స్ ఇండియా సెలబ్రీలు జాబితాలో అరవై ఆరో స్థానంలో నిలబడివుంది సారా అలీఖాన్ . చిన్నతనం నుంచి కరణ్ సినిమాలు ఎంతో ఇష్టంగా చూసేదాన్ని . సినిమాలే నా ఊహల్లో . కానీ 85 కిలోలు బరువున్నాను . ఈ బరువు తగ్గితే సినిమా ఇస్తానన్నాడు డైరెక్టర్ . ఇంకేముందీ జీవితం పూర్తిగా మారిపోయింది . అంత బరువు తగ్గించుకునేందుకు ఎన్ని వ్యాయామాలు చేశానో ,ఎంత నోరు కట్టేసుకొన్నానో అస్సలు ఎవ్వరు ఉహించాలేదు . ఇప్పుడు నేను నటిస్తానని ఎంతో అందంగా ఉన్నవని మార్కులు పడుతున్నాయో అవన్నీ నా కష్టానికి ఫలితం అంటోంది సారా అలీఖాన్ .

  VIEW
 • ఆరేళ్ళుగా పోరాడుతున్నా

  March 28, 2020

  ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ విషయం నేను దాచి పెట్టాలి అనుకోవటం లేదు నేనెలా బయట పడ్డానో చెప్పాలిగా . ఎంతోమంది కి ఉపయోగ  పడుతుందేమో  ననుకొంటాను . నా అనుభవంతో నేను వాటికీ మందులు వాడకం కంటే మనసు నియంత్రించుకొంటే చాలనుకొన్నాను . ఒక రకంగా నేను బయట పడ్డాను ఇవ్వాళ  . నా షెడ్యూల్స్ నేను ఎలాటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకోగలుగుతున్నాను . నన్ను బలంగా ఉండు  అని నామనసుకి చెప్పుకోవటమే నేను చేసే పని అంటోంది శ్రద్దా కపూర్

  VIEW
 • ఆభరణాల్లాంటి స్టాండ్స్

  March 28, 2020

  అచ్చం బంగారు నగాల్లాగే ఉన్నాయి . వినాయకుడు,లక్ష్మీదేవి మయూరాలతో మెరిసిపోయే ఎరుపు ,పచ్చ రాళ్ళతో ఎంతో అందంగా ఉన్నాయి . అగర్బత్తి స్టాండ్ లు ,మాములు వెండి…

  VIEW
 • జరీ మెరుపుల కంచి పట్టు 

  March 28, 2020

  టెంపుల్ డిజైన్లు,భారీ కొంగులతో పట్టుచీరె వేడుకకు అందం తెచ్చేలా ఉంటుంది. కానీ రానురాను పట్టు చీరె రూపం మార్చుకొంది,కొన్ని ముదురు రంగుల్లోనే కొట్టాచ్చినట్లు కనబడే కంచి చీరె…

  VIEW
 • అతిగా చేస్తే నష్టమే   

  March 28, 2020

  శారీరక వ్యాయామాలు మంచి ఆరోగ్యానికి,ఫిట్ నెస్ కు తప్పనిసరి అన్నా విషయంలో ఎలాంటి సేందేహం కూడా పెట్టుకోనక్కర్లేదు. వ్యాయామం చేస్తేనే మనసు శరీరం చురుగ్గ ఉంటాయి. మంచి…

  VIEW
 • కల్తీ ని గుర్తు పట్టచ్చు 

  March 27, 2020

  మనం నిత్యం వాడే ఆహార పదార్ధాల్లో ఎన్నో రకాల కల్తీలు జరుగుతున్నాయి తేలికపాటి పరీక్షతో కల్తీ కనిపెట్టవచ్చు. పాలు కాసిని గిలకొట్టి చూస్తే అందులో ఎక్కువ నురుగు…

  VIEW
 • స్మార్ట్ ఫోన్ల తో డిప్రెషన్

  March 27, 2020

  స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఇబ్బందుల గురించి చేసిన ఒక తాజా అధ్యయనం తో దీన్ని ఎక్కువగా వాడేవారిలో డిప్రెషన్ లక్షణాలు గుర్తించారు. శారీరక మానసిక అనారోగ్యాలకు…

  VIEW