మెటబాలిజం రేట్ పెంచాలంటే రోజు కాఫీ తాగాల్సిందే . ఘుమఘుమలాడే కాఫీలు ఎక్స్ ట్రా క్యాలరీలు ,ఎక్స్ ట్రాకార్బొహేట్రేట్స్ లేవు అది ఇంట్లో తాగేదైనా,బయట తాగినా దాన్లో క్యాలరీలు జీరో . . ఫిల్టర్ కాఫీ లో 0.6 శాతం ఫ్యాట్ బ్లాక్ కాఫీలో దాదాపు అంతే ఫ్యాట్  ఉంటాయి . కాఫీ శరీరాన్ని కాదు మైండ్ ను ఉత్సాహ పరుస్తుంది . మెమొరీ స్కిల్స్ మెరుగు పరుస్తుంది . రోజంతా ఉతేజాన్ని అందించి మెమొరీ పవర్ పెంచుతుంది . విటమిన్స్ ,విటమిన్-బి2 కాఫీ లో ఉంటాయి . కనుక అది మెటబాలిజం రేటు పెంచుతుంది . విటమిన్ ఒక స్ట్రేస్ తగ్గిస్తుంది . కాఫీలో ఉండే అరోమా వాసనా మనసు రిలాక్స్ చేస్తుంది . కాస్త ఉత్సహం వెంటనే రావాలంటే కప్పు కాఫీ తాగేస్తే చాలు .

Leave a comment