అచ్చం బంగారు నగాల్లాగే ఉన్నాయి . వినాయకుడు,లక్ష్మీదేవి మయూరాలతో మెరిసిపోయే ఎరుపు ,పచ్చ రాళ్ళతో ఎంతో అందంగా ఉన్నాయి . అగర్బత్తి స్టాండ్ లు ,మాములు వెండి ,బంగారు కుందులు  అగర్ బత్తీ స్టాండ్ లు తెలుసు కానీ ఆధునిక డిజైనర్లు వీటి రూపంలో మార్చేశారు . ముత్యాలు రాళ్ళు పొదిగి అందమైన డిజైన్ల అగర్ బత్తీ స్టాండ్ లు తయారు చేశారు . మాట్ ఫినిషింగ్ వల్ల వీటికి ఓ యాంటిక్ లుక్ కూడా ఉంది కొన్నింటికి . గోల్డ్ కవరింగ్ లో ఉంటే ఈ అందమైన స్టాండ్ లు హల్లో ,టీ పాయ్ మీద పెట్టుకొంటే  ఓ ఆర్ట్ పీస్ లా కనిపిస్తుంది .

Leave a comment