ప్రపంచలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్స్ చిత్రించిన చిత్రకారుడు పికాసో.ఆయిన 1955లో గీసిన పెయింటింగ్స్ లో ఒక దాన్ని వేలం వేస్తే 179 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ గా రికార్డ్ సృష్టించింది. 1954-55మధ్య పికాసో వరసగా పది ,పదిహేను చిత్రాలు గీశారు. అల్జీమర్ మహిళలు అన్న పేరున ఎన్నో భంగిమలతో వారి నివాసాలలో కనిపించే అమ్మాయిలను పెయింటింగ్స్ వేశారు పికాసో. వాటిలో వెర్షన్ ఓ అనేది పికాసో గీసిన అత్యంత ప్రముఖమైనదిగా గుర్తించారు.

Leave a comment