అడ్వెంచర్స్ చేసేందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను .తెలుగు హిందీ భాషల్లో ఊహించని అవకాశాలు, సక్సెస్ లు ఎన్నో వచ్చాయి. అయితే ఒక్కటే వెలితి మణిరత్నం హీరోయిన్ మార్క్ పడాలి నాకు అంటోంది తాప్సీ. నేను ఎదురుస్తున్న అవకాశం నా కోసం రాలేదు. మణిరత్నం గారి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతో కాలంగా కోరిక. ఆయన సినిమాల్లో హీరోయిన్లు రియలిస్టిక్ గా ఫ్యూర్ గా ఉంటాయి. నాకు తెరపై ఆయన హీరోయిన్ గా కనించాలని ఉంది. ఒక అడ్వెంచర్ లా నా కల నెరవేరుతుందని ఆశిస్తున్న అంటోంది తాప్సీ. చదువు పూర్తి చేసి కొన్నళ్ళు ఉద్యోగం తర్వాత మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది తాప్సీ. జాబ్ నుంచి హీరోయిన్ వరకు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాననీ, ఈ ప్రయాణం రోలర్ కోస్టర్ రైడ్ లా అద్భుతంగా ఉంది అంటోంది తాప్సీ.

Leave a comment