ఎంతటి మేధావులయినా మేధావులయినా పండితులైన వయస్సు పెరుగుతుంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కొందరితూ కొందరిలో ఇంకా ముందే మతి మెరుపు వస్తుంది. అయితే ఆహార విషయాల్లో జాగ్రత్త పాటిస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కాలీఫ్లవర్ ఆకుకూరలు , బ్రోకలీ వంటివి మతిమరుపును అడ్డుకుంటాయి. బెర్రీ పండ్లు మెదడును చురుకుగా ఉంచుతాయి. మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో భాగంగా ఉండాలి. వీటిలోని ఖనిజాలు విటమిన్లు మెదడుకు శక్తిని ఇస్తాయి. విటమిన్ కె ఫుష్కలం ఫుష్కలంగా ఉండే కొత్తిమీర వల్ల మతిమరుపు తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు అంటారు. కాయగూరలు పండ్లు ఆరోగ్యకరమైన కొవ్వు చేప ఇవన్నీ మెదడుకు మంచివే.


 

Leave a comment