ప్రపంచంలో కెల్లా సంపన్నమైన మహిళల్లో ఒకరు అలైస్‌ వాల్టన్‌. అతిపెద్ద రీటైల్‌ సంస్థ ‘వాల్‌మార్ట్‌’ అధిపతుల్లో ఒకరు అలైస్‌ వాల్టన్‌ కుమార్తె. 1971 ‘ట్రినిటి విశ్వవిద్యాలయం’ నుంచి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన అలైస్‌ ముందుగా మాతృ సంస్థ ‘వాల్‌మార్ట్‌’లో పిల్లల దుస్తుల బయ్యర్‌గా పనిచేశారు.ఆర్వెస్ట్‌ బ్యాంక్‌ స్థాపించారు. అతి పెద్ద కంపెనీ అధిపతిగానే కాక,మానవత్వం ఉన్న మహిళగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. ఫోర్బ్స్‌ పత్రిక 2020 జాబితాలో 70.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోకెల్లా సంపన్నురాలైన మహిళగా నిలిచారు.

Leave a comment