శ్రీదేవి ఒక లెజెండ్ .ఆమె అభిమానుల్లో నేనూ ఒక దాన్ని .శ్రీదేవిలా తెరపై కనించాలంటే నాపైన ఎంతో బాధ్యత ఉన్నాట్లు బావిస్తున్నాను. నేను ఇప్పటి వరకు పోషించిన పాత్రలు వేరు. ఇది నాకు సవాల్ విసిరినట్లు అనిసిస్తుంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకు ఎక్కుతున్న సినిమాలో శ్రీదేవి పాత్ర పోషించటం ఎంతో సంతోషం అనిపించింది అంటోంది రకుల్. శ్రీదేవిని గురించి ఎంతో వింటున్నాను ,ఎన్నో సార్లు ఆమె నటనను గురించి మళ్ళీ మళ్ళీ చూస్తున్నానో చెప్పలేను. ఆమె పాత్రకు తప్పక న్యాయం చేయగలనని దర్శక నిర్మాతలు నాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలమెట్టుకొంటాను. అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

Leave a comment