when you see a mother being tough stand by her అన్న వీడియోకు అర్థం భవిష్యత్తులో పిల్లలు బావుండాలంటే తల్లి కఠినంగా వ్యవహరించాలి . ఆవిడకు కుటుంబం మద్ధతు ఇవ్వాలి. ఈ స్లోగన్ తో వచ్చిన వీడియో ఒక్క రోజులో ఫేస్ బుక్ లో పదిహేను మిలియన్ల మంది చూసి లైక్ చేశారు. మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఒక చిన్నబాబు పది రూపాయలు దొంగతనం చేస్తాడు తల్లికి తెలిసి ఆ పిల్లాడికి అన్నం వడ్డించదు. ఇంట్లో అందరూ పది రూపాయల భాగ్యానికి వాడికి పనిష్ మెంట్ ఏమిటి ? ఇంటి పెద్ద ఆమెను సమర్థిస్తూ ఆమె స్థానం లో నేనుంటే మూడు రోజులు తిండి పెట్టను అంటాడు. తన మనసు తెలసుకొన్నందుకు అమ్మమొహంలో నవ్వు పూస్తొంది. ఇది వీడియో అందరూ ఆనందించే వీడియో.

Leave a comment