చర్మ సౌందర్య విషయంలో ఆలీవ్ ఆయిల్ తిరుగులేకుండా ఉపయోగపడుతుంది. ఇది మంచి ఎయిర్ కండీషనర్ గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆలీవ్ ఆయిల్ మంచి క్లెన్సర్. శీతాకాలంలో ఒళ్ళు పగలకుండా అలీవ్ ఆయిల్ ని రోజువారి వాడకంలో భాగం చేసుకోవచ్చు. వంటికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని పొడిబారనివ్వదు.వేడి నీటితో స్నానం చేసి గాఢత తక్కువ ఉన్న సబ్బులు మాత్రమే వాడాల్సి ఉంటుంది.ఫేషియల్ మసాజ్ కోసం వాడే క్రీములకు బదులు ఆలీబ్ అయిల్ వాడితే మంచిది.

Leave a comment