సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు సి.ఇ.ఓ కావ్య మారన్. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ కూతురు చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసిన కావ్య మారన్  న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసింది. సన్ నెట్ వర్క్ కు చెందిన మ్యూజిక్ ఎఫ్ ఎం  చానల్స్ బాధ్యత తీసుకుంది రెండేళ్లక్రితం సన్ రైజర్స్ టీమ్ కి సి.ఇ.ఓ గా మారింది.10 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న సన్ నెక్స్ట్ బాధ్యతలు కూడా ఆమె తీసుకొంది.

Leave a comment