అనూ అగర్వాల్ ఆషిభీ. ది క్లౌడ్ డోర్ ,తిరుడా తిరుడిలో నటించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సామాజిక శాస్త్రంలో డిగ్రీ తీపుకొన్నారు. మోడలింగ్ తర్వాత ఆషిభీలో ఆమె నటనకు వద్దన్న ఆఫర్లు కురిశాయి. కానీ ఆమెకు ఒక మూస జీవితం నచ్చదు. ఇంతలో ఒక ఆక్సిడెంట్ లో 29 రోజులు కోమాలో ఉన్నదామె. ఆమెకు ఇష్టమైన యోగాతో ఆ అనారోగ్యాన్ని జయించింది. సినిమా కెరీర్ ను వదిలేసింది అనూ. ఇప్పుడామె ఒక యోగా ట్రైనర్ టీచర్.ఆమె రాసిన పుస్తకం అనూజువల్ మంచి అమ్మకాలు సాధించింది. బాల్యం నుంచి ఆమె అనుభవాలు, ప్రేమలు,జీవితం గురించి ఎలాంటి దాపరికాలు లేకుండా రాసిన ఈ పుస్తకం ఒక అద్భుతం.ఇలాంటి పర్సనల్ లైఫ్ గురించి రాయటం నిజంగా ధైర్యం చేయటమే.

Leave a comment