అప్పుడు తీపి తినాలి

తియ్యని పదార్ధాలు తింటే ఫిట్ నెస్ వర్కవుట్స్ ఫలాలు తగ్గుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. అందుకే వ్యయామాల తర్వాత తియ్యాని పదార్ధాలు అసలు ముట్టుకోను. కానీ అద్యయనాలు వర్కవుట్స్ తర్వాత స్వీట్ క్రావింగ్స్ తో సంతృప్తి పరచాలట. మంచి ప్రోటీన్స్ తో కూడిన ఆహారంతో పాటు ఇరవై గ్రాముల స్వీట్ తినాలట. వ్యయామంతో అలసిన కండరాలను ప్రోటీన్లను వేగంగా సరఫరా చేయడంలో ఈ తియ్యని పదార్ధాలు సహకరిస్తాయి. రోజులో మిగతా సమయాల్లో తీపి దూరంగా ఉండటం మంచిదే.