ఇల్లు నీటిగా సినిమా సెట్టింగులాగా అద్భుతంగా ఉండాలని అందరు కోరుకుంటారు. ఏదో ఒక క్లీనింగ్ ఎయిడ్ తో ఇరవై నాలుగు గంటలు ఇంటి శుభ్రతలో మునిగి తేలతారు ,కానీ అతి శుభ్రత వల్ల కూడా నష్టమే అంటారు ఎక్స్ పర్ట్స్. మచ్చల్ని ,మురికిని తొలగించగల యాసిడ్స్ ప్రధానంగా ఉండే ద్రావాణాలు ,డిటర్జెంట్స్, ఇతర క్లీనింగ్ ద్రావకాల్లో ఉండే గాఢత ,వాటి ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది అంటున్నారు . క్లీనింగ్ ఎయిర్స్ తో ముందుగా గుండెకు ,ఊపిరితిత్తులకు సంబంధించిన ఉబ్బసం వంటి అనారోగ్యాలు పట్టుకుంటాయి జాగ్రత్తా అంటున్నారు.

Leave a comment