పరుగుదీయటం వల్ల మోకాళ్ళ సామర్ధ్యం పెరిగే మాట నిజమే. కానీ సాఫ్ట్ సర్ ఫేస్ ల పైన రన్నింగ్ చేస్తే మోకాళ్ళు వీక్ కాకుండా ఉంటాయి.గట్టి సిమెంట్ వేసిన నేల పైన రన్నింగ్ కష్టమే. ఆర్టిఫిషియల్ ఉపరితలాల పైన నడవడం లేదా పరిగెత్తటం చేస్తే ఇంజ్యూరీలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. గడ్డి,నేల,గ్రావెల్,ఇసుక వంటి సహజమైన ఉపరితలం వుండేలా నడకకు లేదా పరుగులకు ఎంచుకోవాలు. అయితే ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతారంటే మోకాళ్ళ జాయింట్స్ దీర్ఘకాలం పదిలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇటు కొన్ని రోజులు సాఫ్ట్ సర్ ఫేస్ లు ఇటు గట్టి నేలపై పరుగులు తీస్తే సరిపోతుంది.

Leave a comment