మినుములు గాయాలు తగ్గించుకునేందుకు ఉపయోగపడే మంచి ఆహారం. వీటిలో వుండే ప్రొటీన్లతో కండరాళ్ళు రిపేర్ అవ్వుతాయి. రోగనిరోధక శక్తి పెంచి శక్తి ని ఇస్తాయి. డయేరియా డిసెంట్రీ వంటి సమస్యలున్నవారు మందులకు బదులు మినుముల తో చేసిన వంటకాలు తినడం మంచిదని డాక్టర్లు సిఫార్స్ చేస్తారు. మినుముల్లో పీచు ఆహారం లోని చెక్కర లోని మెల్లగా విడుదల అయ్యేలా చేస్తుంది. ఇవి కాళ్ళ నొప్పులనుంచి ఉపాయమనం కలిగిస్తాయి. నవధాన్యాలలో ఇవి ఒక్కటి. గింజ జాతికి చెందిన అవరాల్లో మినుములు కందులు వినియోగం ఎక్కువ.

Leave a comment