బంగారు నగలే ప్రత్యేకం

నగలు కొనటం ఇష్టమైతే వట్టి బంగారు నగలు, అందులోనూ నక్ష్ డిజైన్ నగలు ఎంచుకోండి అంటారు ఎక్సపర్ట్స్ . బంగారం కుందన్స్ కలిసిన నగలు తాజాగా ఫ్యాషన్. ఈ నగలో 80 శాతం బంగారం, 20శాతం కుందన్ ఉంటుంది. ఎక్స్చేంజి చేసినపుడు రిటర్న్ వాల్యూ అవ్వాలంటే నగల ఎంపికలో జాగ్రత అవసరం హారానికి తప్పనిసరిగా కుందన్ పెండెంట్ ఉంటే చూసేందుకు చక్కగా ఉంటుంది పాతబడేట్టు నల్లగ ఉండే యాంటి లూక్ నగలు లేటెస్ట్ ఫ్యాషన్ కనుక ఆ మెరుపుకోసం జైపూర్,చెన్నై బెంగళూర్ లలో పాలిష్ చేస్తారు యాంటిక్ జ్యవెలర్ ఎంచుకుంటే తరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుందన్ మోజ నైట్ ఎవి పొదిగిన పాలిష్,పాలిష్ మన్నిక తెలుసుకొని కొనుకోవాలి.