Categories
WhatsApp

బంగారు వర్ణపు ముత్యాలు ఫ్యాషన్

ముత్యాలు అందమే కానీ కొన్ని డ్రెస్ ల పైకి కొన్ని రకాల ముత్యాల దండలు బావుంటాయి అంటున్నారు స్టైలిస్టులు.  టాంగిల్ట్ పర్ల్ నెక్లెస్ లు అటు చీరెలు ఇటు చుడీదార్లకు బావుంటాయి. పొడవాటి నెక్లెస్ లు ,పెద్ద సైజు ముత్యాల టాప్సే చక్కగా ఉంటాయి. కుందన్ లతో కిలిపిన ముత్యాల నెక్లెస్ లు మెరుస్తూ పట్టు ,బెనారస్ చీరెలపైకి అందంగా వేడుకలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. బంగారు వర్ణంతో మెరిసిపోయే గోల్డ్ పర్ల హారం ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్ ఫాన్సీ మెడర్న్ దుస్తువులకు కూడా ఈ లావు పాటి బంగారు రంగు ముత్యాల హారాలు అందం ఇస్తాయి.

Leave a comment