వెచ్చని బెల్లం పానకం తో బరువు తగ్గటమే కాదు మరెన్నో లాభాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం వేళ గోరువెచ్చని బెల్లం పానకం తాగటం తో జీర్ణక్రియ సజావుగా ఉంటాయి. బెల్లం శరీర ఉష్ణోగ్రతను స్థిరపరుస్తుంది .బెల్లం లో ఉండే ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి .ఇందులోని ఖనిజాలు విటమిన్లు సీజనల్ గా వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. వేసవి మొదలైన దగ్గర నుంచి బెల్లం పానకం పానీయం లా సేవిస్తే మంచిదే.

Leave a comment