రక్తంలో చెక్కర నిల్వలను నియంత్రణలో ఉంచే ముందు వ్యాయామం ఒక్కటే . క్రమం తప్పకుండా 30 నుంచి 60 నిముషాలు వాకింగ్ అందరికి సాధ్యపడదు. అయితే భోజనం చేసిన తర్వాత,ఓ అరగంట ఆగి,ఆ తర్వాత 15 నిముషాలు పాటు నడిస్తే,ఈ వ్యాయామం,ప్రతి రోజు 45 నిముషాల చొప్పున నడిస్తే 24 గంటలో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచు కొన్నంత ఫలితం లభిస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి అన్ని రకాల వ్యాయామలు గ్లూకోజ్ స్థాయుల్ని దాదాపు సమంగా మెరుగుపరుస్తాయి. అదనంగా ప్రతి భోజనం తర్వాత అరగంట విరామం ఇచ్చి పదిహేను నిముషాలు నడిస్తే అది సుదీర్ఘ వాకింగ్ అంటే ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. రోజులో ఒకేసారి నడవకుండా రెండు గంటలకోసారి పావుగంట నడచిన ప్రయోజనం వుంటుంది.

Leave a comment