బిర్యాణీ రుచి అంతా బిర్యానీ ఆకు లోనే వుంటుంది. ఈ ఆకు రుచి కోసం వంటల్లో వాడుతుంటారు కుడా కానీ ఒక పరిశోధన ఈ ఆకు షుగర్ వ్యాధి నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. మూడు గ్లాసుల నీళ్ళలో పది బిర్యానీ ఆకులూ వేసి మరిగించాలి. బాగా మరిగాక ఆ నీళ్ళు చల్లారే వరకు అలాగే వుంచి, ఆ తర్వాత బిర్యానీ ఆకులూ తీసేసి ఆ నీటిని ఆర గ్లాసుచొప్పున రోజుకు మూడు సార్లు తాగాలి. ఉదయం తయారు చేసుకుని మూడు పూతల తాగాలి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఓ గంట ముందు ఈ నీళ్ళు తాగితే మంచి ఫలితం చూడవచ్చు నంటున్నారు ఓ వరం గ్యాప్ ఇచ్చి ఈ నీటిని ఇలా తాగితే ఈ నీరు ఇన్సులిన్  ఉత్పత్తిని క్రమబద్దీకరించి డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది.

Leave a comment