బొబ్బర్లలో విటమిన్-A,B1,B2,B5,B6,C విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం,సోడియం, జింక్, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాల శాతం ఎంతో ఎక్కువ . సాధారణంగా ఎక్కువగా వాడుకోం గానీ ఇవి చాలా మంచి ఆహారం. బొబ్బర్ల లోని ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఫలితంగా ఊబకాయిలకు మంచి ఆహారం. ఫోలిక్ ఆమ్లం చాలా ఎక్కువ గనుక గర్భిణి స్త్రీలు తీసుకుంటే మంచిది. వీరిలో వుండే ట్రీప్టోఫాన్ తో మంచి నిద్ర పడుతుంది. నిద్రకు ముందు సలాడ్ లాగా తీసుకుంటే మంచిది. నిద్ర పడుతుంది. నిద్రకు ముందు సలాడ్ లాగా తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఇందులో వుండే మెగ్నీషియం జీవక్రియలు మెరుగు పరచి చక్కర వృద్దిని అరికట్టేందుకు కారణం అవుతుంది. రిజువారి ఆహారంలో బొబ్బర్లు చేర్చుకోమని డాక్టర్లు చెప్పుతున్నారు.

Leave a comment