బుల్లి ప్రింటర్

ప్రింట్ పాకెట్ ఐఫోన్ ఇన్ స్టంట్ ఫోటో ప్రింటర్ గనుక చేతిలో ఉంటే ఒక జ్ఞాపకాన్ని ఒక నిమిషంలో చేతిలోకి తీసుకోవచ్చు.రీఛార్జబుల్ బ్యాటరీ లతో పనిచేసే ఇది జేబులో పట్టేంత చిన్నగా ఉంటుంది.దీన్ని ఫోన్ కు అమర్చి గ్యాలరీ లో ఉన్న ఫోటోలను నిమిషంలో ప్రింట్ తీయవచ్చు.గోడకు అంటించి ప్రింట్లు కావాలనుకుంటే ఆ రకం పేపర్లు కూడా ప్రింట్ పాకెట్ వెబ్ సైట్ లో దొరుకుతాయి. నచ్చిన ఫోటోలు అప్పటికప్పుడు ప్రింట్ తీసి చూసుకునేందుకు, ఫ్రెండ్స్ కి జ్ఞాపకంగా ఇచ్చేందుకు ఒకటి బ్యాక్ లో ఉంటే బావుంటుంది కదూ!