పాలిష్ చేసిన ధాన్యం,వేపుళ్ళు కొవ్వు ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు తినటం వల్ల ఎలాటి ఉపయోగం లేక పోగా,వయసుతో పాటు వచ్చే కండరాలు క్షిణత మరింత ముందుగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనకారులు చెపుతున్నారు వ్యాధి ఒకసారి మొదలైతే దాన్ని ఎవురూ ఆపలేరు. పోయిన కంటిచూపు రానేరాదు. ఈ విషయం తోలి దశలో గుర్తిస్తేనే కొంతవరకైనా నివారించటం సాధ్యం అవుతోంది. అంచేత ముందు నుంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే ఈ సమస్య రాకుండా ఉంటుందంటున్నారు. తీసుకొనే ఆహారం మే వయసుతో పాటు వచ్చి కంటికండరాల పైన ప్రభావం చూపెడుతుందంటున్నారు.

Leave a comment