చక్కని ఆకృతి కోసం అస్తమానం ప్లకింగ్ చేస్తుంటే కనుబొమ్మల ఒత్తుదనం తగ్గి పట్టుబడిపోతుంది. కాస్త జగ్రత్తతో మళ్ళీ కనుబొమ్మలు నిగనిగలాడుతాయిఽఅముదంలో విటమిన్ ఇ, ఓమెగా 9,ఫ్యాటీ ఆసిడ్లు,ప్రోటీన్లు ఉంటాయి. మంచి ఫలితం కోసం ప్రతిరోజు పడుకునే ముందర ఆముదాన్ని కనుబొమ్మలకు అప్లై చేయాలి. ఆలీవ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఇ సమృద్దిగా ఉన్నాయి. తేనె సహజ కండీషనర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రోజు తేనె అప్లయ్ చేసి ఓ అరగంట ఉంచినా మంచి ఫలితం ఉంటుంది. అలోవేరా లోని సహజమైన ఎంజైమ్ లు జుట్టు కుదుళ్ళను బలంగా వుంచి కండీషన్ చేస్తాయి.దీన్ని కనుబొమ్మలకు అప్లయ్ చేసి రాత్రంతా అలా వదిలేయాలి.

Leave a comment