సౌందర్య పోషణకోసం విటమిన్ సప్లిమెంట్స్ పిల్స్ చాలా ఉపయోగపడతాయనుకోవటం కేవలం అపోహే .వయస్స్ పెరిగే కొద్దీ చర్మంలో తేడా వస్తుంది. విటమిన్ సి మంచి మాలిక్యూల్. పిగ్మెంటేషన్ ,మచ్చలకు చికిత్సా తీసుకొంటే ఈ విటమిన్ అవసరం ఉంటుంది. ఈ పిల్స్ మంచి స్కిన్ ఇస్తాయి కానీ ముడతలు తొగించలేదు. ఇది వయసు పెరుగుతుంటే అని వార్యం అవుతాయి. సప్లిమెంట్స్ తో పూర్తి స్థాయి చక్కని చర్మం సాధించలేము. ఉసిరి ,నిమ్మ రసం విటమిన్ సి కి మంచి ఆధారం . ఈ సహాజమైన పదార్ధాలు తీసుకొవాలి. పోషకపదార్థాల లోపం సంగతి డైటీషియన్లు గురించి సరైన ఆహరం సూచిస్తారు. వైద్యుల సలహాపైన సప్లిమెంట్స్ ,మంచి ఆహారం రెండు తీసుకుంటే వార్ధక్యం దూరం అవుతుంది.

Leave a comment