మెర్విన్ బుర్మ చాలా అందమైన ఉడెన్ ఎంబ్రాయిడరీ పర్స్ లు తయారు చేస్తుంది. ఈ బ్యాగ్ ల తయారు కోసం వాల్ నట్ ,జక్ చెక్కలు వాడుతోంది. వీటిపైన వేసిన క్రాస్ స్టిబ్ డిజైన్స్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చెక్క బ్యాగ్ లు ఆన్ లైన్ లో అమె జాన్ ,ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇస్తాంబుల్ కి చెందిన మెర్విన్ బుర్మ చేసిన ఈ అరచేతిలో ఇమిడి పోయే క్లాబ్ పర్స్ ఫ్యాషన్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. అందమైన ఈ బ్యాగ్ కోసం ఆన్ లైన్ లో చూడండి.

Leave a comment