చిన్నపిల్లలకు సరదాగా కూడా మేకప్ వేయకండి వాళ్ల చర్మం సున్నితంగా ఉంటుంది. అధిక రసాయనాలున్న మేకప్ వస్తువులను ఉపయోగించడం వల్ల వారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అందువల్ల 15 సంవత్సరాలు దాటే వరకూ పిల్లలకు హెవీ మేకప్ వేయవద్దు అంటున్నారు నిపుణులు.మేకప్ తో చర్మం సహజమైన తేమను పోగొట్టుకుని గరుకుగా మారే ప్రమాదం ఉంటుంది ఒక్కసారి ప్రత్యేక సందర్భాల్లో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ కు వేడుకలకు మేకప్ వేయవలసి వస్తే వారి చర్మ తత్వం తెలుసుకొని తక్కువ మోతాదులో రసాయనాలున్నా  మేకప్ సామాగ్రి వాడాలి అలాగే మేకప్ తీసేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.

Leave a comment