వేసవి వస్తే చాలు కాస్త చల్లదనం కోసం చీమలు తిన్నగా ఇంట్లోకి వస్తాయి, చక్కర డబ్బాలు స్వీట్లు ఎంత ఎత్తున ఉంచినా వెతుక్కుని మరి కనిపెడతాయి చీమలు.ఈ చీమలు డబ్బాని చేరే దారిలో లవంగం,దాల్చిన చెక్క మూక్కలు పెడితే ఆ దారిన చీమలు ప్రయాణం చేయవు. లేదా నేరుగా చక్కర డబ్బాలోనే దాల్చిన చెక్క ముక్క ఉంచినా రెండు లవంగాలు వదిలేస్తే సరిపోతుంది. సెల్ఫ్ లో గంధపు చెక్కను ఉంచితే పురుగులు రాకుండా ఉంటాయి. బుక్ షెల్ఫ్ లో కూడా చిన్న పురుగులు వస్తాయి. అలాగే వదిలేస్తే పుస్తకాలు తింతాయి. షెల్ఫ్ లో గంధపు చెక్కను ఉంచితే పురుగులు రాకుండా ఉంటాయి.

Leave a comment