పూలతోటలంటే ఇష్టం వుంటే దాని కోసం సువిసాలమైన స్ధాలాలె అక్కరలేదు. హాల్లో టేబుల్ పైన ఓ టీ కప్పు లో  కూడా పూల తోటలు. అందులో ఇల్లు, మళ్ళీ దాని చుట్టూ తోట, వేలాడే ఊయల లేదా సోఫా పెట్టి ఇవన్నీ సృస్టించ వచ్చు. మీనియేచర్ ఫెయిరీ టెయిల్ గార్డెన్స్ ఇన్ టీ కప్ అని యుత్యుబ లో పింట రెస్టులు వీటి తయారీ గురించి బోలెడన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. చక్కగా ఓ టీ కప్పు. చిన్న చిన్న ప్లాస్టిక్ మొక్కలు, పక్షులు, జంతువులు, కార్లు, వంతెనలు, ఊయలలు, ప్లేగ్రౌండ్స్  అన్నీ ఐస్ కరీం పుల్ల సైజులో మార్కెట్ లో దోరుకుతాయి. సరదా వుంటే, ఓపిక వుంటే టీ కప్పులో తోట పెంచొచ్చు.

Leave a comment