పూణే కి చేందిన విరంగి కూలకర్ణి సైకిల్ పైన అత్యంత వేగంగా ప్రపంచాన్ని చూట్టేసిన మొటమొదటి ఆసియా మహిళగా రికార్డులోకి ఎక్కింది.ఆమె కి చిన్న తనం నుంచే సైకిల్ ప్రయాణం ఇష్టం. యుకే లోని చార్న్ మేల్ విశ్వవిధ్యాలయంలో స్పొర్ట్స్ మేనేజ్మెంట్ లో చదువుకుంది. 2018 జులై లో అస్ట్రేలియాలోని ఫెర్త్ నుంచి సైకిల్ ప్రయాణం ప్రారంభించింది. రోజుకు 300 కిలోమిటర్లు చోప్పున సైకిల్ తోక్కుతు 159 రోజుల్లో మోత్తం 14 దేశాలు చుట్టేసింది. కొలకత్తాలో అడుగుఫెట్టి మొత్తం 29000 కిలో మిటర్లు దూరాన్ని పూర్తి చేసింది. యురప్ దేశాలలో ఎముకలు కోరిగే చలి కూడ ఆమే సహాస యాత్ర ను ఆపలేకపోయింది.

Leave a comment