దీర్ఘకాలం బాధించే అనారోగ్యాలకు ఒక అరుదైనా పరిష్కారం కనగొన్నారు శాస్త్రవేత్తలు . ఒక మంచి పాట వింటున్నపుడు యధాలాపంగా కూడా కాళ్ళు చేతులు కదులుతాయి. అంటే మన ప్రమేయం లేకుండానే మెదడు స్పందిస్తుంది కదా ఇదే పరిష్కారం అంటున్నారు వైద్యులు. పార్నిన్సన్ తో బాధపడుతున్న రోగులపైన దీర్ఘకాలం చేసిన ఈ పరిశోధనలు వాళ్ళతో పాటలకు స్టెప్స్ వేయిస్తే దాన్నీ గుర్తుపెట్టుకున్నారు. ఆ పాటలకు స్పందించారు దాన్నీ జ్ఞాపకంలో నిలుపుకున్నారు. ఇదే కాకుండా షుగర్ ,బీపీ వ్యాధిగ్రస్తులు కూడా ఈ స్టెప్స్ వేయటం ద్వారా రిలాక్స్ అయి వ్యాధి తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పాటలకు అనుగుణంగా చేసే నృత్యానికి శరీరం స్పందించి వ్యాధినయం చేస్తుందని వారు రిపోర్టు చేశారు.

Leave a comment