పెళ్లి వంటి వేడుకల కోసం ఇల్లంతా పూల అలంకరణ లు చేస్తూ ఉంటారు. తాజా గులాబీ, లిల్లీలు, చామంతుల తో చేసిన అలంకరణ లో ఎంతో కళవస్తుంది.ఇళ్ళలో చిన్న చిన్న వేడుకలకు అలాటి అలంకరణలు కావాలి అనిపిస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాల్ బ్యాక్ డ్రాప్  ప్యానళ్లు  తప్పించుకోవచ్చు ఇవి కృతిమ మైనా పువ్వుల లో పూలతో చేసినవే కానీ నిజమైన పువ్వులు అంత అందంగా కనిపిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడకు అంటించు కోవచ్చు ఫంక్షన్ పూర్తయ్యాక తీసి దుమ్ము పడకుండా దాచేయొచ్చు.ఈ ప్యానళ్ల  ధర కూడా తక్కువే రంగుల గులాబీలు ఎన్నోరకాల తాజా పూలతో ఫ్లవర్ వాల్  ప్యానెళ్ల ఆల్ లైన్ లో ఆర్డర్ ఇవ్వొచ్చు ఎన్నో రకాల ఇమేజెస్ ఉన్నాయి కూడా.

Leave a comment