ఆపిల్ హెల్త్ వాచ్ సిరీస్ 6 సృష్టికర్త దేశాయ్

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ హెల్త్ (సిరీస్ 6) రూపకర్త డాక్టర్ సుంబుల్ దేశాయ్. హెల్త్ టెక్నాలజీ హైటెక్ డిజైనర్.ఈ వాచ్ లో సరికొత్త హెల్త్ ఫీచర్స్ ఈసీజీ చెక్, రక్తంలో ఆక్సిజన్ మెజర్మెంట్ ఆమె ఆలోచన. డిజిటల్ సపోర్ట్ సాఫ్ట్ వేర్ కూడా ఆమెదే ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదివి మెడిసిన్ చేసారు.స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ లో సీనియర్ పొజిషన్ లో ఉన్నారు అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ విభాగానికి చైర్మన్ గా ఉన్నారు. తర్వాత యాపిల్లో హెల్త్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు సుంబుల్ దేశాయ్.