డిజైన్ కేఫ్

డిజైన్ కేఫ్ స్థాపించి 700 మందికి ఉద్యోగాలు ఇచ్చింది గీతా రమణన్. వయస్సు 35 సంవత్సరాలు సాంప్రదాయ దక్షణాది కుటుంబం నుంచి వచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ పెట్టి అపార్ట్ మెంట్స్ కి ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చే పనిలో ఉంది గీత. నెలకు 150 ఇళ్లకు డిజైన్ చేస్తుంది ఈమె. హైద్రాబాద్ లో ఐ.ఎస్.బి లో శిక్షణ తీసుకోని తాను 2011 లో డిజైన్ కేఫ్ ని స్థాపించి వ్యాపారంలో 35 మిలియన్ డాలర్ల ఫండ్స్ సమకూర్చింది. బెంగళూర్ లో గీత గురించి తెలియని వాళ్ళు ఉండరు.