చీకటి పడితే చాలు దోమలు విహారం చేస్తాయ్. కుడితే వచ్చే అనారోగ్యాలకు అంతే లేదు. దోమల నివారణకు సహజమైన చిట్కాలు పాటించాలి. నీళ్ళు నిల్వ ఉండేలా గంటలు వదిలేయద్దు. నీటి ట్యాంకులపైన ముతలుంచాలి. ఎల్.ఇ.డి లైట్లు దోమలని ఆకర్షించవు. దోమతెరలు వాడాలి. వేపనునే లో కొబ్బరినునే కలిపి కాళ్ళు చేతులకు రాసుకుంటే దోమలు కుట్టవు. తులసి మొక్కలు కుండీల్లో పెంచి కిటికీల్లో హాల్లో ఉంచాలి. ఇవి దోమలను రానీయవు. తులసి నూనె రాసుకున్నా దోమలు వాలవు.

Leave a comment