లాక్ డౌన్ లో ఇంటినుంచి పని చేసేటప్పుడు సౌకర్యవంతంగా స్టైలిష్ గా క్యాజువల్ కు టూ క్యాజువల్ కు మధ్య సమంతకం పాటిస్తూ దుస్తులు ఎంపిక చేసుకోవాలి అంటారు స్టైలిస్ట్ లు ఫార్మల్ డ్రెస్ లో ఉద్యోగుల పనితీరు బావున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కారణాలు ఈ వస్త్రధారణలో తమను తాము మరింత శక్తిమంతులు ,సామర్థ్యం కలిగిన వారిగా భావించటమే అంటారు మెత్తటి షర్ట్ లు స్వెట్ షర్ట్ లు హాయిగా ఉంటాయి. వర్క్ ఫ్రం హోం వర్క్ ఫ్రమ్ హోమ్ లో వీడియో కాల్స్ కి అటెండ్ అవ్వాలంటే వైట్ టీ షర్ట్ పైన సిల్క్ షర్ట్ బావుంటాయి. ప్యాంట్లు ఏవైనా పర్లేదు సౌకర్యంతో పాటు స్టైల్ గా ఉండేలా ఫార్మల్ బ్లేజర్ బావుంటాయి. వేసుకునే దుస్తులు పనితీరును వెల్లడిస్తాయి అని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment