టైటానియం స్టీల్ లేదా రెయిన్ బో స్టీల్ ఇప్పుడు వంటింటిల్లో సందడి చేస్తోంది. ఈ ఇంద్ర భవనాల్లో స్టీల్ పాత్రలు ,స్పూన్లు ,గరిటెలు ,ఫ్లేట్స్ ,కప్పులు ,ముక్కుపుడకలు,గాజులు బ్రాస్ లేట్లు ఒకటేమిటి ఈ స్టీల్ ఇవ్వాళా ఫ్యాషన్ ట్రెండ్. స్టీల్ పాత్రల్నీ ,వస్తువున్న టైటానియం ద్రావకంలో ముంచి విద్యుదీకరణ ప్రక్రియకు గురిచేయటం వల్ల ఈ సప్త వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ టైటానియం రంగుల వల్ల ఎలాంటి హానీ జరగదు. ఎలాంటి చర్మ తత్వం గలవారికైనా ఈ లోహాపు ద్రావకంలో ముంచటం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. ఇన్నీ రంగులతో పాత్రలు కళ కలలాడుతున్నాయి.

Leave a comment