అద్దాలు కుట్టే అభాతాలు, పాట పాతీస్ అంటే తలుపులకు వేలాడే తోరణాలు, గడపి అలంకరణకోసం వేలాడే భాటియాలు గుజరాత్ హస్త కళ లో భాగం. ప్రాచీనమైన వారసత్వాన్ని, నవీనత ను జత చేసి అరి, సూఫ్ ఎంబ్రాయిడరీలు బస్ స్కాంతాలో తయ్యారవ్వుతాయి. అందమైన రేఖాక్రుతులతో సూఫ్ ఎంబ్రాయిడరీ చూడ ముచ్చటగా ఉంది. వీటిలో రకరకాల మోటిఫ్ ల్లో పై భాగంలో సాటిన్ అల్లిక ను వెనుక గీసి తయ్యారు చేసేవి కాదు. కళాకారుని మనస్సు లోంచి, అతని నైపుణ్యాన్ని వుపయోగించి చేసే రేఖా చిత్రాలు గుజరాత్ లోని ఖచ్ ప్రాంతం రంగు రంగుల గుద్దల కుట్టు పనులకు ఎంబ్రాయిదారీ కి ప్రాముఖ్యత గావించింది.

Leave a comment