ముత్యాల నగలను దుస్తులను తగిన విధంగా మ్యాచ్ చేసుకోగలిగితే వాటి అసలు అందం తెలుస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అసలు ముత్యాలలోనే ఎన్నో రకాలు ఉన్నాయి ముత్యాలలో నాణేం ఆకారంలో ఉండే ముత్యాలు ఉన్నాయి. ఇవి మోడ్రన్ డ్రస్స్ లకు గోల్డ్ ప్రింట్ ఉండే ఫ్యాన్సీ చీరలకు చక్కగా సూట్ అవుతాయి అయితే ముఖాకృతికి దగ్గట్లు మరి పెద్దగా సమమైన సైజ్ లో ఉండేలా తెచ్చుకోవాలి. కాయిన్ బేసిడ్ అరల నక్లెస్ లు ప్రత్యేక సందర్భాలలో చక్కగా ధరించవచ్చు. ఇక గోల్డ్ పెరల్ బంగారు వర్ణంతో మేరుస్తు ఉంటాయి. నాజుకుగా అదే సమయంలో అధునికంగాను కనిపించాలంటేను గోల్డ్ ఫెరల్ ధరించవచ్చు. మెలి తిరిగిన ఆకారంలో ఉండే వ్యాంగేల్ పెర్ల్ నక్లెస్ లు ఇటు చీరలకు , చుడీదార్ లకు బాగుంటాయి.

Leave a comment