సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అంటోంది ప్రయాంక చోప్రా. ఎవరో ఒక కథ కల్పిస్తారు.కొన్ని గంటల్లో ఇది వార్తాగా అందరికీ చేరుపోతుంది.ఇలాంటి పరిస్థితి మారకపోతే ఎంతో ప్రమాదం. మేము సెలబ్రిటీలు కావచ్చు తారలుగా మాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది.దాని ప్రకారం జీవిస్తాం.లేని పోని వార్తలు అభాండాలు,ట్రోల్స్ చాలా ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఫస్ట్ సఫర్ అవుతోంది మా సినిమా తారలు.వాళ్ళ జీవితాల చుట్టు రాసేవన్నీ అసత్యాలే. వీటిని నియంత్రిచక పోతే మాకెంతో నష్టం అంటోంది ప్రియాంక.బాధ్యత లేకుండా రాసే వార్తాల వల్ల పునాది లేకుండా సృష్టించే కథాకథనాల వల్ల ఎంతో మందికి నష్టమే కదా.

Leave a comment