ఎలక్ట్రానిక్ రంగానికి ఎంతో మేలు చేసింది అస్ట్రేలియన్, అమరికన్ ఫిలిం యాక్టర్ హెడి లోమర్. ఆమె వైర్ లెస్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ని రుపొందించింది. 1942 లో  తన స్నేహితుని తో కలిసి సీక్రెట్ కమ్యునికేషన్ సిస్టం కనిపెట్టింది. ఈ సిస్టం మిలటరీ కి ఎంతో ఉపయోగ పాడింది.అంటే కాదు సెల్యులార్ ఫోన్ లకు కుడా పనికి వచ్చింది. ఆధునిక లైఫ్,  జి.పి.ఎస్, బ్లూ టూత్ టెక్నాలజీ కి ఆద్యురాలు హెడీ లోమర్. 1997 ఆమె కృషికి గుర్తింపు దొరికింది. ఆమెకు ఎలక్ట్రానిక్ ఫ్రంటైర్  ఫౌండేషన్ పయనీర్ అవార్డు లభించింది. దాదాపు ఐదు దశాబ్దాలు ఆమె కమ్యునికేషన్ కల్పన కు గుర్తింపే లేదు.

Leave a comment