ఇలా లైట్ మేకప్ చాలు

ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్ళేటపుడు మేకప్ హడావిడి లేకుండా ఉండాలి. సాఫ్ట్ గా బ్లెండ్ చేసి ఉండాలి. డ్రైనెస్ ఫీలింగ్ లేకుండా మాయిశ్చరైజర్ వాడాలి పూర్తి కవరేజ్ కోసం పూర్తిగా ఫౌండేషన్ లు ఆప్లయ్ చేయాలి. కన్సిల్ టచ్ చేసుకోవాలి ట్రాన్స్ సెంట్ పౌడర్ ను ముఖనికి మెడకు అద్దుకోవాలి ఫౌండేషన్ ఆప్లయ్ చేసాక బుగ్గల ఫై కలర్ ప్లెంగ్ ఇచ్చుకోవచ్చు. సహజసిద్దంగా ఉండేందుకు సాఫ్ట్ వింగ్స్ పీచ కలర్స్ రకాల పెదాలను పెన్సిల్ తో ఔట్ లైన్ గీసి తెలీగ్గా లిప్ గ్గాన్ అద్దాలి. కలర్స్ సాఫ్ట్ గా సహజంగా ఉండాలి.