చారులో వేసిన ,పచ్చడి చేసినా, ఆకు కూరల్లోనూ కలిపి వండినా టోమోటో రుచే రుచి. కానీ టోమోటోను పచ్చిగా తింటే అదనపు పోషకాలు అందుతాయి అంటారు కొందరు. కానీ ఎలా తిన్న మంచిదే అంటున్నారు డాక్టర్లు. టోమోటోల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ మోతాదు ఉడికించటం వల్ల పెరుగుతుంది. అలాగే తేలిగ్గా గ్రహిస్తుంది. అలాగే ఉడికిస్తే ఇంకొన్ని పోషకాలు పోతాయి. అలా టోమోటో వల్ల అన్నీ ప్రయోజనాలు పోందాలంటే రోజుకో టోమోటో పచ్చిగానే తినమని, ఇక కూరలు చారుల్లో సంతోషంగా తినమని చెపుతున్నారు పోషకాహార నిపుణులు.

Leave a comment