ఎంజాయ్ చేశారు

అప్పట్లో ఒకడుండేవాడు,పటేల్ సార్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తాన్యా హోప్ తన కొత్త సినిమాలో మోటర్ క్వీన్ బైకర్ గా కనబడుతుంది.ఇందుకోసం తాన్యా శిక్షణ తీసుకుంటుంది. మిస్ ఇండియా ఫైనలిస్టుగా మెరిసిన తాన్యా ఈ ట్రెయినింగ్ లో కొత్త రూపంలో కనిపించబోతుందట. మొదట్లో ఈ పాత్ర నేను చేయగలనా లేదా అని భయం వేసింది. నాకు రైడ్ అస్సలు రాదు. రోజుకు రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేసి పర్ ఫెక్ట్ అయ్యాను. కష్టమైన సరే చాలా ఎంజాయ్ చేశాను. బైక్ రైడింగ్ చాలా పవర్ ఫుల్ అంటుంది తాన్యా.