ఎండలో బయటికి వెళుతూ వుంటే చర్మం పొడి భారటం,రంగు తగ్గటం ,వడిలిపోవటం అనిపిస్తుంది. హాండ్ బ్యాగ్ లో ఈ కొన్ని వస్తువులు వెంట ఉంచుకోమంటున్నారు ఎక్సు పర్ట్స్.చిన్న మాయిశ్చరైజర్ బాటిల్ ఉండాలి చర్మం పొడి భారీన్లు అనిపిస్తే కొంచెం అప్లైయ్ చేయవచ్చు. బయట తిరుగటం వల్ల చర్మం సూర్య కిరణాల ప్రభావానికి గురవుంతుంది.పిగ్రేంటేషన్ ,ముడతల సమస్యలు రావు . కనుక ఎస్.పి.ఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే వాటర్ ఫ్రూప్ సన్ బ్లాక్ వెంట ఉండాలి. బ్యాగ్ లో లిప్ బామ్ తప్పని సరిగా ఉండాలి. ఇది పెదవులను తేమగా ఉంచుతోంది. ప్రతి రెండు గంటలకు అప్లైయ్ చేయవచ్చు. కాజల్ కఠినమైన సూర్యకిరణాల కాంతి నుంచి కళ్ళను కాపాడులోంది టింటెడ్ లిప్ కలర్ పెందుల్ని కాంతిగా ఉంచుతోంది.

Leave a comment